About us

Start your Career in Jewellery Industry best-in class Training

బంగారం (Gold) ఇది ఒక విలువైన లోహము అన్ని లోహాల కన్నా దీనికీ విలువ ఎక్కువ ఎందుకు అనగా అన్నీ లోహాలకు లేని విధంగా దీనికీ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, కాబట్టి దీనికీ విలువ ఎక్కువ అందుకే మన దేశంలో బంగారము తో చాల వ్యాపారాలు చేస్తున్నరు దీనిని దేశం యొక్క ఆర్ధిక వ్యవస్థ కు వాడుతారు మరియూ ఆయుర్వేదం లో కూడా అరుదు గా వాడతారు, అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో మరియూ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ సంస్థలు కూడా బంగారము ఆభరణాల పై రుణాలు ఇస్తున్నారు, దేనికైతే విలువలు ఎక్కువగా ఉంటాయో దానికి మోసాలు కూడ ఎక్కువే అండుకే ఇపుడు ఉన్న పరిస్తితులలో నకిలీ ఆభరణాలను కనుక్కోవటం చాల కష్టంగా ఉంది కాబట్టి అవీ ఎలా గుర్తించాలి అనే కాన్సెప్ట్ మీదనే ఇ యెక్క institute లో శిక్షణా ఇవ్వటం జరుగుతుంది , కోర్సు శిక్షకుడు ప్రభుత్వం ఆమోదించిన మదింపుదారుడు శ్రీరామోజు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పబడును,

Gold is a precious metal. Why is it more valuable than all other metals? That is, it has many special properties unlike all other metals, so it has more value. That is why many businesses are done with gold in our country. It is used for the economy of the country and is also rare in Ayurveda. used, Especially in the banking sector and non-banking financial services private companies are also giving loans on gold jewellery, the higher the value, the more fraud it is, so it is very difficult to find fake jewellery in the current circumstances, so the concept of how to identify them is said in this institute. cource co-ordinator is governament approved gold jewel appriser name is ( Sriramoju Rajendra Prasad).

Testimonials

Don’t Believe Us? See review

image